T20 World Cup 2021: IND VS PAK Match To Be Cancelled, 'Will you play T20 with Pakistan?' - AIMIM chief Asaduddin Owaisi
#T20WorldCup2021
#IndiavsPakistanMatch
#IndiaPakT20WorldCupmatch
#IndiaPakistanmatchcancelled
#AsaduddinOwaisi
#TeamIndia
#INDVSPAK

జమ్మూ కశ్మీర్‌లో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్-పాకిస్థాన్ మధ్య జరగనున్న మ్యాచ్‌ను రద్దు చేయాలనే డిమాండ్ దేశవ్యాప్తంగా వినిపిస్తోంది. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు పాక్‌తో మ్యాచ్ ఆడవద్దని టీమిండియాకు సూచించారు. తాజాగా హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సైతం భారత్-పాక్ మ్యాచ్ రద్దు చేయాలని డిమాండ్ చేశాడు.